The leak of styrene gas at LG Polymers' plant in Vizag, which killed 11 people, is a reminder of the folly of seeing environmental due diligence as an impediment to economic activity.
Naidu attempts to shield aqua farmers after Trump’s tariff hits the shrimp farming sector in Andhra Pradesh, leading to the cancellation of 50% of the state's exports.
Company builds microsatellites that are smaller, faster, cheaper to produce. ICEYE will develop & launch micro-satellites, hand them over to India, which will have full control & sovereignty.
What Munir has achieved with Trump is a return to normal, ironing out the post-Abbottabad crease. The White House picture gives us insight into how Pakistan survives, occasionally thrives and thinks.
This looks like Bhopal (1984)…rather Bhopal 2.0. I hope that those who are charged, actually see the inside of a courtroom, and go to trial. No one wants a repeat of Union Carbide Chemical in Bhopal.
Everyone should remember coward Congress government let the leader of Uion Carbide secretly fly away without any prosecution.Nobody in Congress raised their fingers to stop extradition this way?All members of Congress are treasury looters and corrupt.Hope BJP prosecute after leagal battle and convict if found negligible the directors of this South Korean company.
How to protect from inflammable gas leaks?
Do small Homam fire, in home, close all doors and windows. Fire in Home small like Homam can burn gases and remove poisonous gas in home, prevents deaths. Wear N95mask or moist Cloth mask until the poisonous gas level decreases in air
Dr G Gangadhar Rao drgangadar1@gmail.com
ఆంధ్రప్రదేశ్‌ని, సాగర తీరం విశాఖలో పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. సౌత్ కొరియా కు చెందిన ఫార్మా కంపెనీ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 5 గ్రామాల ప్రజలు శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్నారు. అపస్మారక స్థితిలోకి ప్రజలు వెళ్ళిపోయారు. గ్యాస్ ప్రమాదంతో కళ్ళు కనపడక ఇద్దరు బావిలో పడి చనిపోయారని తెలుస్తోంది.
అదే విధంగా కొంత మంది రోడ్ల మీద పడిపోయారు. మూగ జీవాలు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి అని సమాచారం. 10 కిలోమీటర్ల వరకు గ్యాస్ విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కొంత మంది దగ్గుతో మరి కొంత మంది కడుపు నొప్పి, కళ్ళు మంటలతో కళ్ళు తిరిగి పడిపోయారు. రెండు వేల మందికి పైగా బాధితులు ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 5 గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు అధికారులు.
ముఖ్యమంత్రి సిఎం వైఎస్ జగన్ కూడా ఇపుడు ఈ పరిస్థితిని ఆరా తీసారు. అక్కడిక్కడే ప్రజలు ప్రాణాలు కోల్పోయారు అని కూడా సమాచారం. కొంత మంది ఇళ్ళల్లోకి వెళ్లి తలుపులు వేసుకుని ఉన్నారు. పోలీసులు వచ్చి ఇళ్ళ నుంచి బయటకు రావాలని సూచించినా సరే ప్రజలు మాత్రం బయటకు రాలేదు. ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి అదుపులో లేదు అని వార్తలు వస్తున్నాయి.
రెండు వేల మంది పరిస్థితి ఇప్పుడు ఆందోళనకరంగా ఉన్నారని అంటున్నారు. వృద్దులు చిన్న పిల్లలు అయితే ఇప్పుడు ఊపిరి ఆడక స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం గ్యాస్ లీక్ ఆగిపోయినా గ్యాస్ మాత్రం పూర్తిగా విస్తరించింది. దాదాపు పది గ్రామాల వరకు ఇది ప్రమాదం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. వందల మంది బాధితులు ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. కొంత మంది అసలు స్పృహలో లేరు అని సమాచారం. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అని అధికారులు చెప్తున్నారు..
Covid 19 pandemic was one reminder that nature was giving humanity to mend their unsustainable ways of of life. This gas tragedy looks like another lesson to learn not to fast track economic recovery without proper safeguards.